My blog

Just another WordPress site

Month: January 2023

Ramayan : రావణ్ గా.. రాకింగ్ స్టార్ యష్ ?

2018కి ముందు శాండిల్ వుడ్ చిన్న సినిమా పరిశ్రమ. అక్కడ సినిమాలు వస్తాయని కూడా బయట ప్రపంచానికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రపంచాన్నే షేక్ చేశాడు. దీనికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 కలెక్షన్ల…

Mrunal Thakur : సూర్య సినిమాలో ఛాన్స్ ?

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతా రామం సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులను సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్టోరీ ఒక ప్లస్ అయితే, మరో ప్లస్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ బాలవుడ్ బ్యూటీ నటన,…

Pathaan : బాక్సాఫీస్ వద్ద పఠాన్ విధ్వంసం.. మూడు రోజుల్లో 300 కోట్లు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. వరుస ఫ్లాప్ లు అందుకున్న తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు. భారీ అంచానలతో వచ్చిన జీరో.. ఆయన కెరీర్ నే జీరో చేసింది. దీంతో నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని తాజాగా పఠాన్ తో సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ అనే…

Shiva RajKumar : “వేద” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో.ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో…

KL Rahul – Athiya shetty : ఘనంగా రాహుల్-అతియా వివాహం

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ప్రారంభంలో వీరి రీలేషన్ షిప్ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. వాటిని ఈ ప్రేమ జంట కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. వీరి పెళ్లికి కేఎల్ రాహుల్ పేరెంట్స్ తో పాటు అతియా శెట్టి…

Pawan Kalyan : నేడు కొండగట్టులో ‘వారాహి’కి పూజలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు ఇవాళ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆంజనేయస్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. పూజా అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో…

Tegimpu Review

టాలీవుడ్ లో సంక్రాంతి పోరు హిట్ ఎక్కుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి ఈ సారి సంక్రాంతి పోటీలో ఉంటున్నాయి. వీటికి పోటీగా.. తమిళ స్టార్స్ అజిత్, విజయ్ నటించిన “తెగింపు”, “వారసుడు” వస్తున్నాయి. అందులో అజిత్ నటించిన తెగింపు ఈ రోజు విడుదలైంది. మరి…

Machu Manoj : మరోసారి తెరకి పైకి మంచు మనోజ్, భూమా మౌనిక

మంచు ఇంటి వారసుడు ప్రముఖ నటుడు మంచు మనోజ్ గురించి తెలియని వారుండరు. మనోజ్ కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినా ఎదో ఒక అంశంతో ఎక్కువ సార్లు వార్తలకు నిలుస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన డైవర్స్ గురించి వార్తలు వచ్చాయి. మనోజ్.. ప్రణతి అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లైన రెండేళ్లకే ప్రణతి…

SSMB29 : ఆలియా భట్ ను ఫిక్స్ చేసిన జక్కన్న?

ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉంది. ఆర్ఆర్ఆర్ లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజ్ కూడా ప్రంపచ ప్రేక్షకులు వరకు వెళ్లింది. అంతే కాదు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో జక్కన్న డైరెక్షన్ లో హీరోగా చేయాలని ప్రతి ఒక హీరో…

PSPK with NBK : అన్ స్టాపబుల్ ఇంకెప్పుడు సామి..

Unstoppable with NBK Talk Show episode where Power Star Pawan Kalyan went. Nandamuri Balakrishna, Pawan Kalyan show episode release date