Ramayan : రావణ్ గా.. రాకింగ్ స్టార్ యష్ ?
2018కి ముందు శాండిల్ వుడ్ చిన్న సినిమా పరిశ్రమ. అక్కడ సినిమాలు వస్తాయని కూడా బయట ప్రపంచానికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రపంచాన్నే షేక్ చేశాడు. దీనికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 కలెక్షన్ల…
Mrunal Thakur : సూర్య సినిమాలో ఛాన్స్ ?
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతా రామం సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులను సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్టోరీ ఒక ప్లస్ అయితే, మరో ప్లస్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ బాలవుడ్ బ్యూటీ నటన,…
SSMB29 : ఆలియా భట్ ను ఫిక్స్ చేసిన జక్కన్న?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉంది. ఆర్ఆర్ఆర్ లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజ్ కూడా ప్రంపచ ప్రేక్షకులు వరకు వెళ్లింది. అంతే కాదు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో జక్కన్న డైరెక్షన్ లో హీరోగా చేయాలని ప్రతి ఒక హీరో…