My blog

Just another WordPress site

Breaking news

PVT04: పవర్ ఫుల్ పాత్రలో జోజు జార్జ్

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వైష్ణవ్ తేజ్ కెరీర్ లో నాలుగో సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు…

Naga Chaitanya: అంచనాలను పెంచుతున్న కస్టడీ టీజర్

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ వేసవిలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టీజర్‌ టీజ్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్ టీజర్‌తో వచ్చారు. నాగ చైతన్య వాయిస్‌ఓవర్‌తో టీజర్…

Ramayan : రావణ్ గా.. రాకింగ్ స్టార్ యష్ ?

2018కి ముందు శాండిల్ వుడ్ చిన్న సినిమా పరిశ్రమ. అక్కడ సినిమాలు వస్తాయని కూడా బయట ప్రపంచానికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రపంచాన్నే షేక్ చేశాడు. దీనికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 కలెక్షన్ల…

Mrunal Thakur : సూర్య సినిమాలో ఛాన్స్ ?

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతా రామం సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులను సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్టోరీ ఒక ప్లస్ అయితే, మరో ప్లస్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ బాలవుడ్ బ్యూటీ నటన,…

Shiva RajKumar : “వేద” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో.ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో…

KL Rahul – Athiya shetty : ఘనంగా రాహుల్-అతియా వివాహం

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ప్రారంభంలో వీరి రీలేషన్ షిప్ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. వాటిని ఈ ప్రేమ జంట కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. వీరి పెళ్లికి కేఎల్ రాహుల్ పేరెంట్స్ తో పాటు అతియా శెట్టి…

Pawan Kalyan : నేడు కొండగట్టులో ‘వారాహి’కి పూజలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు ఇవాళ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆంజనేయస్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. పూజా అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో…

Machu Manoj : మరోసారి తెరకి పైకి మంచు మనోజ్, భూమా మౌనిక

మంచు ఇంటి వారసుడు ప్రముఖ నటుడు మంచు మనోజ్ గురించి తెలియని వారుండరు. మనోజ్ కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినా ఎదో ఒక అంశంతో ఎక్కువ సార్లు వార్తలకు నిలుస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన డైవర్స్ గురించి వార్తలు వచ్చాయి. మనోజ్.. ప్రణతి అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లైన రెండేళ్లకే ప్రణతి…